నాగలక్ష్మి నగర్ ఫేజ్–2 కాలనీ కార్యవర్గ కమిటీ ప్రకటించారు
మల్లాపూర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం, కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ లో
నాగలక్ష్మి నగర్ ఫేజ్–2 కాలనీకి కొత్తగా ఏర్పాటైన కార్యవర్గ కమిటీని సభ్యులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. కాలనీ అభివృద్ధి, శాంతి భద్రతలు, నీటి–డ్రైనేజీ సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టితో కమిటీ కార్యాచరణ కొనసాగుతుందని సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి:అధ్యక్షులు: కోయిల కొండ రాజేష్ ,ప్రధాన కార్యదర్శి: చెరుకు నాగరాజ్,వైస్ ప్రెసిడెంట్లు:
వేణు గౌడ్,శ్రీశైలం గౌడ్,శ్రీనివాస్
గౌడ్.కోశాధికారి: యు. శేఖర్ గౌడ్.ముఖ్య సలహాదారులు:దూసరి శ్రీనివాస్ గౌడ్, కప్పర సురేష్ గౌడ్, బర్మ చంద్ర శేఖర్, బాలరాజ్ గౌడ్. సలహాదారులు:వాసు, ఖమ్రుద్దీన్, చోకట్ రవీందర్, బర్మ అంజి, ఈ గున్న.జాయింట్ సెక్రటరీ: ఈ కరణ్.అసిస్టెంట్ సెక్రటరీ: బి. సురేష్ (చిన్న).కాలనీ అభివృద్ధి కార్యక్రమాలను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లి, నివాసులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.


Comments