శ్రీ కాలభైరవ దేవాలయంలో ప్రత్యేక పూజలు
Views: 4
On
ఉప్పల్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ హెచ్ఎండిఏ బాగాయత్‌లోని శ్రీ కాలభైరవ దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఈ పూజల్లో పాల్గొని, ఉప్పల్ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని మొక్కుకున్నారు.కన్నయ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పూజల ప్రభాకర్, ఈగ సంతోష్, స్వప్న ముదిరాజ్, వినోద్ రెడ్డి, బొమ్మల సుధాకర్, లింగంపల్లి రామకృష్ణ, రాజు, అలుగుల అనీల్ కుమార్, జనగాం రామకృష్ణ, కన్నమైన నరేష్, బజారునవీన్ గౌడ్, బొడిగే మల్లేష్ కురుమ, అన్వార్ పాషా, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments