వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.

వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.

భీమదేవరపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్‌ స్టేషన్‌కు నూతనంగా వచ్చిన ఎస్‌ఐని ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ పోగుల శ్రీకాంత్, మండల వైస్ ప్రెసిడెంట్ గుడిగందుల రాజు, ముల్కనూర్ 8వ వార్డు సభ్యుడు, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ చిటుకూరి అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకుడు చిటుకూరి నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం. చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.
*త్వరలో ప్రజలకు వైద్య సేవలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్* చొప్పదండి, అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ): చొప్పదండి పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య...
ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.
చౌరస్తాకు వెలుగులు.. రహదారికి గుంతలు!
వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.
నాగేంద్రమ్మ మృతదేహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు.