నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.

వనపర్తి,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దివాకర్ యాదవ్ వివాహానికి హాజరుకాలేకపోయిన తెలంగాణ రాష్ట్ర అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ అధ్యక్షుడు, వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి నేడు దివాకర్ యాదవ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, బహుమతిని అందజేశారు.నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వివాహ శుభసందర్భంగా దివాకర్ యాదవ్ దంపతులను అభినందించి, వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా సామాజిక మాధ్యమాల సమన్వయకర్త దేవన్న యాదవ్, వనపర్తి జిల్లా అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగార్జున, వనపర్తి జిల్లా విద్యార్థి కాంగ్రెస్ నాయకుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు కర్ణాకర్ రెడ్డి, వంశీ నాగిరెడ్డి, ఎంట్ల రవి, పెద్దమందడి మండల సామాజిక మాధ్యమాల సమన్వయకర్త గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.