కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి చిల్పూర్ నాయకుల మద్దతు
రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డిని కలిసిన నేతలు.
Views: 13
On
చిల్పూర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డిని చిల్పూర్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మండలంలో పట్టభద్రుల ఓట్ల నమోదు, ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని చర్చించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి సర్వోత్తం రెడ్డి గెలుపు అవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, జిల్లా నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, ఏడవెల్లి మల్లారెడ్డి,పల్లగుట్ట సర్పంచ్ నర్సింహ రెడ్డి, రంగు రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల అధ్యక్షుడు, మోతే మహేశ్, ,సురేశ్ , రాజిరెడ్డి, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Oct 2026 21:53:53
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.*
*ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.*
కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
రాజన్న...


Comments