నూతన ఎస్సై నరేష్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన పీచర సర్పంచ్.

నూతన ఎస్సై నరేష్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన పీచర సర్పంచ్.

వేలేరు, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దూదిమెట్ల నరేష్‌ను పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్సై నరేష్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ, ప్రజలకు పోలీసుల సహకారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గుడికందుల ప్రశాంత్, నాలుగో వార్డు సభ్యుడు కొలిపాక వెంకటేష్, సొన్నాయిల రాజు, ఎర్రగొల్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.