శ్రీ గణపేశ్వరాలయానికి రూ 30 వేల రూపాయలు విరాళం .
Views: 0
On
.ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 2(తెలంగాణ ముచ్చట్లు )
కూసుమంచి గ్రామం కి చెందిన దార అఖిల్ తండ్రి దార ఉపేందర్, విజయనిర్మల ల ప్రథమ కుమారునికి బీడీల్ (భరత్ డైనమిక్స్ లిమిటెడ్ ) మినిస్ట్రీ అఫ్ డిఫెన్సె లో మానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగం వచ్చిన సందర్బంగా మొదటి నెల జీవితం లో నుండి ముప్పై వేల రూపాయల చెక్ ని కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయం కి ఆలయా పూజారి ఈ ఓ మరియు గ్రామ పెద్దల సమక్షంలో శుక్రవారం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు చెన్న మోహన్, మాదాసు ఉపేందర్,భారీ భద్రం,అంతోటి వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ రామదాసు,తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Oct 2026 21:01:17
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...


Comments