డిజిల్ లోకో షెడ్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం .

డిజిల్ లోకో షెడ్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం .
స్వచ్ఛ భరత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రైల్వే కార్మికులు

కాజీపేట్ అక్టోబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)

కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ లోస్వచ్ఛత సేవ స్వచ్ఛత పక్వాడ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిజిల్ లోకో షెడ్ సీనియర్ డిఎంఈ ఎన్. వెంకట్ కుమార్ హాజరయ్యారు. డీజిల్ లోకో షెడ్ అధికారులతో పాటు కార్మికులు డీజిల్ లోకో షెడ్ లోపల కాలనీ క్వాటర్స్ లతోపాటు రైల్వే హాస్పటల్ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛభారత్ శ్రమ ధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడి ఎం ఈ 2  వి ఆర్ రాజు, ఏసిఎంటి మల్లికార్జునరావు, ఎల్ఎఫ్ రాజశేఖర్, ఈఎఫ్ అమల్ రావు, సూపర్వైజర్లు యూనియన్ సెక్రటరీ పాక వేద ప్రకాష్, రాముల సదానందం, ఆర్ నరేష్ యాదవ్, బి శివ ప్రసాద్, ఈ రోహిత్ కుమార్, రాజేష్, జానీ లతో పాటు మహిళలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.