యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నూతన శాఖ ప్రారంభం.

యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నూతన శాఖ ప్రారంభం.

*విదేశీ విద్యపై విద్యార్థులకు మెరుగైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యం*

*నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన నగర మేయర్,డిప్యూటీ మేయర్*

కరీంనగర్, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు ):

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఉన్నతమైన మార్గదర్శకత్వం అందించే ప్రముఖ సంస్థ యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నూతన శాఖ కరీంనగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. కమాన్‌ నుంచి బస్‌స్టాండ్‌ రోడ్డులోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పైన నాలుగో అంతస్తులో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంలో ఇలాంటి సంస్థలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలిపాక రమ్య–శ్రీనివాస్‌, కర్రె అనిల్‌, నలువాల పుష్పలత–రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.