రాజవరంలో రోడ్డు ప్రమాదం.
వృద్ధుడికి గాయాలు.
Views: 1
On
చిల్పూర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని రాజవరం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.రాజవరం నుండి ఫకీరా తండాకు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి.బాధితుడిని ఫకీరా తండాకు చెందిన ఈస్లావత్ స్వామి (65)గా గుర్తించారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Oct 2026 21:53:53
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.*
*ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.*
కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
రాజన్న...


Comments