దసరా కానుకగా పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు.

దసరా కానుకగా పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు.

వేలేరు, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

దసరా పండుగను పురస్కరించుకుని వేలేరు గ్రామపంచాయతీకి చెందిన 18 మంది సిబ్బందికి ఉప సర్పంచ్ శ్రీకర్ తన సొంత ఖర్చులతో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ బిల్లా యాదగిరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ అభివృద్ధికి, ప్రజలకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. దసరా పండుగ సందర్భంగా సిబ్బందికి నూతన వస్త్రాలను అందించి సంతోషాన్ని పంచుకున్న ఉప సర్పంచ్ శ్రీకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యుడు లక్ష్మీనారాయణ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.