పోలీస్ అమరవీరులకు నివాళ్లు .
Views: 109
On
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు)
పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్ అమర వీరులకు నివాళ్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది, యువత, స్థానికులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Oct 2026 21:20:52
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు)
పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్...


Comments