గుండ్లసాగర్ లో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్.

అర్హులైన లబ్ధిదారుల వివరాల క్షేత్రస్థాయి పరిశీలన.

గుండ్లసాగర్ లో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్.

వేలేరు, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా వేలేరు మండలం గుండ్లసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. మండల ఎంపీడీవో కిషన్ నాయక్, హౌసింగ్ ఏఈ అభిలాష్, పీఈ ఆదేశాల మేరకు గ్రామంలో ఇళ్లకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలను సేకరించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హతలను ధ్రువీకరించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫలాలు అందేలా ఈ పరిశీలన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టేకుల మానస, గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!