బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం.
Views: 34
On
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ అరుణ్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌కు పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Oct 2026 21:46:20
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...


Comments