ఘనంగా విజయభాస్కర్ పుట్టినరోజు వేడుకలు.
Views: 0
On
కాజీపేట్ అక్టోబర్ 24( తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ విజయ భాస్కర్ పుట్టినరోజు వేడుకలను బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బరిగల వినయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేసిన మాజీ కార్పొరేటర్ విజయభాస్కర్ విచ్చేసి కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు, నార్ల గిరి రమేష్, సుంచు కృష్ణ ,దువ్వ కనకరాజు, గబ్బెట శ్రీనివాస్, బెదరకోట రంజిత్, మాచర్ల ప్రభాకర్, శివ, కాటాపురపు రాజు, మహమూద్, నయీమ్ జుబేర్, తండమల్ల వేణు, చందర్, బసవ యాదగిరి, సుబ్బు, రాజు, కిట్టు, గబ్బెట సిద్దు, మర్యాద కృష్ణ, రాబర్ట్, సందీప్, శ్రీకాంత్, రాజుమార్క్ వెంకట్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Oct 2026 22:02:09
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...


Comments