ముస్తాఫాపూర్లో మహిళ అదృశ్యం.
Views: 7
On
భీమదేవరపల్లి, అక్టోబర్ 24(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ గ్రామానికి చెందిన శ్రీపతి రజిత (44) అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం సుమారు 3.10 గంటలకు రజిత ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకు ఇంటికి చేరకపోవడంతో ఆమె భర్త శ్రీపతి సంపత్, కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
దీంతో రజిత భర్త శ్రీపతి సంపత్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Oct 2026 22:02:09
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...


Comments