మల్లికుదుర్లలో జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ.
Views: 0
On
వేలేరు, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్లలో వి.బి.జి. రామ్ జీ పథకం పనులను జెడ్పీ సీఈఓ శేషాద్రి శనివారం తనిఖీ చేశారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తనిఖీలో ఎంపీడీవో కిషన్, సర్పంచ్ జక్కుల మౌనిక, ఉపసర్పంచ్ కత్తి దయాకర్, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Oct 2026 22:02:09
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...


Comments