నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.

మొక్కను బహూకరించి అభినందనలు తెలిపిన స్థానిక నాయకులు.

నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.

చిల్పూర్,అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

చిల్పూర్ పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రావణ్‌ను స్థానిక నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చిల్పూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మండలంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇల్లందుల హరిబాబు, బొక్కల ప్రేమసాగర్, చుక్క రాకేష్, శేరిపెళ్లి సురేష్, ఇల్లందుల రాజు, గడ్డమీది సురేష్, ఇల్లందుల శివ, పవన్, మచ్చ బన్నీ, చుక్క అరవింద్, చిలుక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.