ఏడిఎంఈ  రాజును సన్మానించిన యూనియన్ నాయకులు.

ఏడిఎంఈ  రాజును సన్మానించిన యూనియన్ నాయకులు.

కాజీపేట్ అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)

కాజీపేట్ లోని డిజిల్ లోకో షెడ్ లో విధులు నిర్వహిస్తున్న ఏడిఎంఈ   విఆర్. రాజు బదిలీపై హెడ్ క్వార్టర్ కు వెళ్తున్న సందర్భంగా స్థానిక మజ్దూర్ యూనియన్ నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు వేద ప్రకాష్, జానీమియా, రాజారపు నరేష్ యాదవ్, శివ, ప్రసాద్, రాముల సదానందం, రోహిత్, అజయ్, సాగర్, కార్తీక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.