జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్‌ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.

జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్‌ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.

పెద్దమందడి,మే7(తెలంగాణ ముచ్చట్లు):
 
హైదరాబాద్‌లోని అపోలో డిఆర్డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామ సర్పంచ్, మాజీ పెద్దమందడి మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్‌ను ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్యరెడ్డి గురువారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన పెంటన్న యాదవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన డా. ఆదిత్యరెడ్డి, పెంటన్న యాదవ్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. పెంటన్న యాదవ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .