హైకోర్టు తీర్పుతో పదవిలోకి మళ్లీ వచ్చిన నాయకత్వానికి గౌరవాభివందనం.

హైకోర్టు తీర్పుతో పదవిలోకి మళ్లీ వచ్చిన నాయకత్వానికి గౌరవాభివందనం.

జమ్మికుంట టౌన్ మే 06 (తెలంగాణ ముచ్చట్లు):
 
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) చైర్మన్‌గా తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించిన పొనగంటి సంపత్‌ను తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల నాయకుడు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను కూడా అభినందిస్తూ, సంఘం అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
తీర్పు ద్వారా న్యాయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేసిన రాజేశ్వర్ రావు, రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొని సంపత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .