ఎస్సీ అట్రాసిటీ బాధితులకు వెంటనే పారితోషికాలు.

కలెక్టర్ ఆదర్శ సురభికి వినతిపత్రం అందజేత.

ఎస్సీ అట్రాసిటీ బాధితులకు వెంటనే పారితోషికాలు.

-- ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు భోజరాజు
 
వనపర్తి,మే04(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లాలోని ఎస్సీ అట్రాసిటీ కేసుల బాధితులకు ఇప్పటివరకు అందని పారితోషికాలను వెంటనే విడుదల చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు జాతీయ మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు మాదారి భోజరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మద్దెల కర్ణాకర్, కార్యవర్గ సభ్యులు బండారు రాజకుమార్, బీజ్జా ఆంజనేయులు, కురిటీ రమేష్ పాల్గొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కలెక్టర్  సమస్యపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .