భక్తి ఉత్సాహంలో హుజురాబాద్ – ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా.

భక్తి ఉత్సాహంలో హుజురాబాద్ – ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా.

హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అవధానుల భాస్కర్ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలను తిలకించేందుకు మాలధారణ స్వాములు, భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .