ఆపరేషన్ అనంతరం కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబును పరామర్శించిన నేతలు.

ఆపరేషన్ అనంతరం కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబును పరామర్శించిన నేతలు.

హుజురాబాద్ టౌన్ మే 03 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొల్లు బాబు మోకాలి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆయనను హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు సొల్లు బాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆసుపత్రికి చేరుకుని సొల్లు బాబు ఆరోగ్యంపై ఆరా తీశారు.IMG-20260504-WA0051
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .