ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.

చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధికార ప్రతినిధి ఎడ్ల కుమార్ మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

తనను జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించడంలో సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎడ్ల కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఎడ్ల కుమార్‌ను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు దళిత వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ. నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ.
స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీలో బుధవారం వీబీజీ రామ్ జీ పథకంలోని రెండో విడత గ్రామసభ నిర్వహించారు....
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.