విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం.

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఘనంగా ఇంజనీర్స్‌ డే వేడుకలు.

విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం.

కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో భారతరత్న, భారతదేశ సాంకేతిక పితామహుడు సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై, విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ రంగానికి విశ్వేశ్వరయ్య అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు) మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
మానకొండూర్‌లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.