అంజన్న భక్తులకు మరో వరం.. కొత్త ఘాట్ రోడ్డు.
అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం.
Views: 2
On
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. నూతన ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేపట్టారు. భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Sep 2026 14:22:57
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)
మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...


Comments