కుషాయిగూడ రెడ్డి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

కుషాయిగూడ రెడ్డి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

కుషాయిగూడ, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

కుషాయిగూడ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంఘం సామాజిక సేవల్లో ముందుండి పనిచేయడం అభినందనీయమని అన్నారు. సంఘం చేపడుతున్న కార్యక్రమాలు యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని, కుషాయిగూడ ప్రాంత అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ రెడ్డి సంఘం అధ్యక్ష కార్యదర్శి నాగిళ్ల బాల్ రెడ్డి, మొగిలి రాఘవరెడ్డి, చిటుకుల నర్సింహారెడ్డి, రాఘవుల రాంరెడ్డి, బుచ్చన్న, శ్రీకాంత్ రెడ్డి, రావిపల్లి రవీందర్ రెడ్డి, తోటకూర సురేష్ రెడ్డి, రాగిడి చంద్రశేఖర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, నాగిళ్ల నర్సింహ రెడ్డి, బొల్లంపల్లి రాంచందర్ రెడ్డి, యాదిరెడ్డి, విజేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రాం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వాసురెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.IMG-20260118-WA0055

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .