అయ్యప్ప పూజా కార్యక్రమంలో నెమలి అనిల్ కుమార్ పాల్గొన్నారు
Views: 1
On
మల్లాపూర్, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని చాణిక్యపురి కాలనీలో అనిల్ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పూజా కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామిని ప్రార్థించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కార్యక్రమం శాంతియుతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 18:33:29
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...


Comments