మోజర్ల గ్రామ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం
ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నరసింహారెడ్డి
Views: 5
On
పెద్దమందడి,డిసెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మోజర్ల గ్రామం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొత్త కాపు నరసింహరెడ్డి ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పాల్గొని బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. మోజర్ల గ్రామాభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కొత్త వీధులకు సిసి రోడ్లు, డ్రైనేజీలు, విధుల గుండా వీధిలైట్లు, ప్రతి ఇంటికి మంచినీరు అందే విధంగా చేపడుతామని మోజర్ల సర్పంచ్ అభ్యర్థి కొత్త కాపు నరసింహ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తమ వంతుగా సేవలందిస్తున్నామని వారు సూచించారు. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్త కాపు నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 22:44:06
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...


Comments