చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
Views: 4
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండల కేంద్రంలోని బి సి కాలనీలో గురువారం నాడు జరిగిన నకనబోయిన రాంబాబు దంపతుల పిల్లల వోణీల వేడుక కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు. ఈ కార్యక్రమంలో కోల నాగేశ్వరావు,రహమతుల్లా,చింతల సైదులు,కొలిపాక మురళి,వెంకట్ మరియు తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 22:44:06
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...


Comments