ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన మూడు వెంకట్ నాయక్ కు అభినందనలు
అభినందించిన మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ మూడు నాగేశ్వరరావు
Views: 5
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 4,తెలంగాణ ముచ్చట్లు;
లక్ష్మీదేవి పల్లి తండా సర్పంచ్‌గా మూడు వెంకట్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా కాకరవాయి మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం మరియు పాఠశాల ప్రిన్సిపాల్ మూడు నాగేశ్వరరావు,మూడు వెంకట్ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు.గ్రామాభివృద్ధి దిశగా నూతన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని మూడు నాగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Dec 2025 22:06:53
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...


Comments