రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు
హాసన్ పర్తి, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు)
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలంలోని గ్రామపంచాయితీలలో కొత్తపల్లి సర్పంచిగా దండ్రి సాంబయ్య,అర్వపళ్లి సర్పంచ్ గా అంబాల ప్రభాకర్ ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామపంచాయతీలలో జయగిరి,తాళ్ల పెళ్లి వెంకటేశ్వర్లు( స్వతంత్ర అభ్యర్థి),పెంబర్తి తాళ్లపల్లి కుమారస్వామి(బిజెపి),గంటూర్ పల్లి చల్ల రాకేష్ ( స్వతంత్ర అభ్యర్థి),సీతా నాగారం కూకట్ల సునీత ( కాంగ్రెస్),హెచ్ సి ఎం హెచ్ సి ఎన్ తండా సునావత్ దేవేందర్( టిఆర్ఎస్),బైరాన్ పల్లి కల్లెబోయిన అనిత( కాంగ్రెస్),సుధన్ పల్లి ఆకారపు లచ్చమ్మ ( స్వతంత్ర అభ్యర్థి)నాగారం సుందర్ రాజ్ లావణ్య( కాంగ్రెస్),మడిపల్లి బుర్ర రంజిత్ గౌడ్ ( టిఆర్ఎస్),అనంతసాగర్ రామంచ వెన్నెల ( కాంగ్రెస్),సీతంపేట మేక రమ్య (టిఆర్ఎస్), సిద్దాపూర్ బొక్క హరీష్( స్వతంత్ర అభ్యర్థి),మల్ల రెడ్డిపల్లి గాజు కృష్ణవేణి (స్వతంత్ర అభ్యర్థి)లు గెలుపొందారు.


Comments