గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా.
గ్రామ సర్పంచ్ తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు
Views: 6
On
హాసన్ పర్తి, డిసెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి తాళ్ల పెళ్లి వెంకటేశ్వర్లు మిత్రపక్షాల మద్దతుతో 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలనతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో పరదర్శకంగా వ్యవహారిస్తానని ఈ విజయం తన వ్యక్తిగత గెలుపు కాదని, జయగిరి ప్రజల విశ్వాసానికి ప్రతీక మాత్రమేనని గ్రామ ప్రజల విశ్వాసానికి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Dec 2025 22:06:53
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...


Comments