మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు.

మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు.

వేలేరు, జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో మామపై దాడి చేసిన కేసులో అల్లుడు రాజుతో పాటు అతని తల్లి వీరాబాయి, అన్న శ్రీనివాసులను వేలేరు పోలీసులు అరెస్టు చేశారు.వేలేరు ఎస్సై సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం,తన కుమార్తెను కాపురానికి తీసుకుపోవడం లేదనే కోపంతో తన పొలం నుండి తన అల్లుని పొలానికి వెళ్లే బాటను ముసివేయాడంతో  ఏర్పడిన వివాదంతో ఈ నెల 9న వీరేశంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .