గౌస్ కుమార్తె వివాహానికి హాజరైన వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
Views: 6
On
పెద్దమందడి,జూన్11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన గౌస్ కుమార్తె వివాహ వేడుకకు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో సాఫల్యంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు మరింత బలోపేతం కావడంలో ఇటువంటి శుభకార్యాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో పరస్పర అనుబంధాలను పెంపొందించేందుకు వివాహ వేడుకలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు.నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.వివాహ వేడుకలో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,గ్రామ పెద్దలు, పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments