రాజవరంలో విషాదం.

రాజవరంలో విషాదం.

*55 ఏళ్ల మహిళ ఆత్మహత్య!*

*భర్త ఫిర్యాదుతో కేసు నమోదు - దర్యాప్తు చేస్తున్న పోలీసులు!*

చిల్పూర్, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి (55), అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై వేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఆమె భర్త రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు చిల్పూర్ పోలీసులు తెలిపారు.మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు? ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు?
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి * జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు): దేశ...
రాజవరంలో విషాదం.
నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.
విద్య, క్రీడలు, సామాజిక చైతన్యానికి లయన్స్ క్లబ్ చేయూత.
నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
పట్టభద్రుల ఓటు నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలి.