దొంగతనం కేసులో ముగ్గురు  అరెస్ట్. 

దొంగతనం కేసులో ముగ్గురు  అరెస్ట్. 

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

కల్లూరు ఏసిపి ఏ.రఘు ఉత్తర్వుల మేరకు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సై ఎన్.వీరేందర్ మరియు సిబ్బంది కలిసి పెట్రోలింగ్ మరియు వాహనాలు తనిఖీలో భాగంగా సత్తుపల్లి, వేంసూర్ రోడ్డులో మెట్ట ఆంజనేయ స్వామి గుడి వైపుకు పెట్రోలింగ్ చేసుకొంటూ వెళ్తుండగా, అక్కడ తచ్చటలాడుతున్న కందుకూరి సోమాచారి(40), మారొజు సూర్యప్రకాశ్(40), కందుకూరి రత్నగిరి(32)అను ముగ్గురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 21.5 గ్రాముల బంగారపు ముద్ద, 200 గ్రాముల వెండి వస్తువులు, రెండు సెల్ ఫోన్స్, మరియు నగదు 9400/ రూపాయలు స్వాదీన పరచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది.ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ టి.శ్రీహరిని, ఎన్.వీరేందర్ ఎస్ఐని, సిబ్బందిని.. ఏసిపి ఏ.రఘు అభినదించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.