ఇందిరమ్మ కాలనీలో భక్తి శ్రద్దలతో  సీతలా పండుగ  .

ఇందిరమ్మ కాలనీలో భక్తి శ్రద్దలతో  సీతలా పండుగ  .

హనుమకొండ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండలోని ఇందిరమ్మ కాలనీ వాసులు సీతలా పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డీసీసీ ఎస్టీ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ గుగులోత్ రవీందర్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు గుగులోత్ రవీందర్ నాయక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ కుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడంతో పాటు భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే సత్‌గురు శ్రీ సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి కాలనీ వాసులందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు ధరవత్ మోహన్, భూక్యా వినోద్ కుమార్, గుగులోత్ రమేష్, పూజారి ధరవత్ భద్రు నాయక్, ఇస్లావత్ ఈరు, మాలోత్ వెంకటేష్, ఇస్లావత్ కృష్ణ, మైళ్లలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.