పోచమ్మ తల్లిని దర్శించుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు

పోచమ్మ తల్లిని దర్శించుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని పోచమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఆలయానికి వచ్చే భక్తుల నుండి వారి అనుభవాలను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .