జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ ,కాంగ్రెస్ నాయకులు.
Views: 0
On
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న వెంకటరామి రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సత్య ప్రసన్న ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని సుహాసిని మనోజ్ రావు ఆకాంక్షించారు. అనంతరం నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jul 2026 21:43:05
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...


Comments