25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు.

25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.

హుజురాబాద్, జూలై 7(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్‌రావు పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు (బి ఎల్ ఓ లు), బీఎల్‌ఏలు (బి ఎల్ ఏ లు), వార్డ్ ఆఫీసర్, కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .