వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన నాయకులు.

వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన నాయకులు.

పెద్దమందడి,జూలై03(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిమింటి శివశంకర్ అన్న కుమారుడు దేవదానం – షారోన్ వివాహ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు,పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నాయకులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, మద్దూర్ వెంకటయ్య, బిఆర్ఎస్ నాయకులు గట్టు సతీష్, బండి రాజు (రిపోర్టర్) బంధుమిత్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .