నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

పెద్దమందడి,జూలై05( తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు నరాల నాగభూషణ్ - నాగన్న తల్లి నరాల ఎల్లమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెల్టూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎల్లమ్మ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే నరాల నాగభూషణ్ - నాగన్న తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి,ఎల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, బిజెపి మాజీ మండలాధ్యక్షుడు రమేష్, మద్దూర్ వెంకటయ్య, గుండెలో ఆంజనేయులు, ఇర్కిచెట్టి నారాయణ, మహేంద్ర, కర్నె నాగన్న, కుమ్మరి కొండన్న, కావాలి రాజు, బండి ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు, పాల్గొని ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారూ.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .