భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారుల సమావేశం.

భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారుల సమావేశం.

భీమదేవరపల్లి,జూన్29(తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గౌరవ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేసి, గ్రామాల భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించారు. గ్రామస్థుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలనిIMG-20260629-WA0022 కోరారు.

ఈ కార్యక్రమంలో ముల్కనూరు ఎస్ఐ రాజు, వంగర ఎస్ఐ దివ్య ఎంపీవో, ఎంపీడీవో, ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .