జన విజ్ఞాన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం.

జన విజ్ఞాన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం.

వేలేరు, జులై 08 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలంలో జన విజ్ఞాన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు. జన విజ్ఞాన వేదిక చేపడుతున్న సామాజిక, విద్యా, శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గుడికందుల రమేష్ మాట్లాడుతూ, సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తోందన్నారు. యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .