మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  ఆర్థిక సాయం.

పెద్దమందడి,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురువ మల్లయ్య  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున బాధిత కుటుంబానికి రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల–శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ అనుమంతు, మాజీ సర్పంచ్ సిద్దయ్య, వార్డు సభ్యులు కొంకలి నరేష్, లక్ష్మిరాజ్, మల్లయ్య, రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్య, షౌకత్, పెద్ద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.