ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.

ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.

పెద్దమందడి,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్  నమోదు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొని నమోదు పత్రాలను నింపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాలు సక్రమంగా ఉండేలా ప్రతి అర్హుడైన ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నమోదు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పెద్దమందడి మండల అధ్యక్షుడు సేనాపతి, గ్రామ నాయకులు పురుషోత్తం రెడ్డి, కురుమూర్తి, విష్ణు, బ్రహ్మయ్య, స్టార్ శ్రీను తదితరులు పాల్గొని నమోదు పత్రాలను నింపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.