జవహర్ నగర్‌లో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే.
Views: 1
On
జవహర్ నగర్: ఆగస్టు 7 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కొటేష్ గౌడ్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పరిస్థితిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Aug 2026 21:57:35
జవహర్ నగర్: ఆగస్టు 7 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కొటేష్ గౌడ్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని...


Comments