మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా పత్తి కుమార్ నియమకం
Views: 15
On
కాప్రా, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా నియమితులైన పత్తి కుమార్ కి పలువురు ప్రజాప్రతి నిధులు, పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ బాధ్యతాయుత మైన పదవిలో పత్తి కుమార్ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, న్యాయబద్ధంగా పూర్తిచేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఎన్నికల నిర్వహణలో అనుభవంతో పాటు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పత్తి కుమార్ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments